ఈపూరుపాలెం చేరుకున్న వైయస్‌ జగన్‌

11 Mar, 2018 17:57 IST

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం ఈపూరుపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.