ఈదర చేరుకున్న వైయస్ జగన్
19 Apr, 2018 09:29 IST
కృష్ణా: వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఈదరకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతతో కలిసి అడుగులేస్తున్నారు.