బోడపాటివారిపాలెం చేరుకున్న వైయస్‌ జగన్‌

18 Jun, 2018 14:23 IST

తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం బోడపాటివారిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.