కొడవలివారిపాలెం చేరుకున్న వైయస్ జగన్
7 Mar, 2018 12:27 IST
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొడవలివారిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలు జననేతకు చెప్పుకుంటున్నారు.