నల్లమడ క్రాస్ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
21 Dec, 2017 10:03 IST
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 41వ రోజు నల్లమడ క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రాగనిపల్లి, గోపేపల్లి, రామాపురం మీదుగా.... బొగ్గల పల్లి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. దారి పొడవునా ప్రజలందర్నీ పలకరించుకుంటూ, సమస్యలను తెలుసుకుంటూ వైయస్ జగన్ ముందుకెళ్తున్నారు.