ఉపాధి లేక వలసపోతున్నామన్నా..

8 Oct, 2018 12:09 IST
విజయనగరంః ఉపాధి అవకాశాలు లేక వలసపోతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.  కోటగండ్రేడు వద్ద  వైయస్‌ జగన్‌కు  తమ సమస్యలపై జగన్‌కు వినతిపత్రం సమర్పించారుు. చేనేతల శ్రమ,కష్టాలన్ని తెలుసుకునేందుకు జననేత  రాట్నం తిప్పి..కండెలు పట్టారు. 250 యూనిట్ల విద్యుత్‌ను ఇవ్వమని చేనేతలు వైయస్‌ జగన్‌ను కోరారు. చేనేతల సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ సమస్యలన్నీ పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు.