జగనన్నను సీఎం చేసుకుందాం

22 Oct, 2018 16:54 IST
విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూద్దామని, ఇదే నా కోరిక అని అరక పార్లమెంట్‌ సమన్వయకర్త మాధవి అన్నారు. సాలూరు సభలో ఆమె మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. జగన్‌ను సీఎం చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.