వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
15 Mar, 2018 10:44 IST
గుంటూరు : వల్లభరావుపాలెం చేరుకున్న వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అఖిల భారత వడ్డెర సంఘం నాయకులు కలిశారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి పత్రం అందజేశారు.