వైయస్‌ జగన్‌కు నాగలి బ‌హూకరణ

9 Dec, 2017 11:07 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓ విద్యార్థిని నాగలి బహూకరించారు. శనివారం పాపినేనిపాలెం వద్ద వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థిని అమ్మఒడి పథకం అమలు చేసి పేద పిల్లలను చదివించాలని కోరారు.