323 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
16 Dec, 2018 23:04 IST
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 323వ రోజు కూడా నరసన్నపేట నియోజకవర్గంలో కొనసాగునుంది. సోమవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని జమ్ము జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభమై అక్కడి నుంచి టెక్కలిపాడు క్రాస్, రావడపేట, చిన్నదుగాం జంక్షన్, నారాయణ వలస, రాణ జంక్షన్ మీదుగా లింగాల వలస వరకు కొనసాగనుంది.