ప్రారంభమైన పాదయాత్ర
16 May, 2018 09:22 IST
వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 163 రోజు నాటి పాదయాత్ర దెందులూరు మండలంలోని జోగన్న పాలెం క్రాస్ వద్ద కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. జననేత వెంట నడుస్తూ స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. పార్టీ నాయకులు, అభిమానులు జగన్ అడుగులో అడుగేసి నడుస్తూ మద్ధతు పలుకుతున్నారు.