ప్రజా సంకల్ప యాత్ర 28 వ రోజు షెడ్యూల్ ఇదీ!

5 Dec, 2017 17:52 IST
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 28 వ రోజు న  అనంతపురం తాడిపత్రి , సింగనమల నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాాదయాత్ర జరుగుతుంది. బుధవారం ఉదయం పెద్ద వడగూరు కొట్టాల పల్లి నుంచి ప్రారంభమై, నాగలాపురం క్రాస్, గంజికుంట పల్లిల మీదుగా పాదయాత్ర జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం నుంచి చిట్టూరు నుంచి సింగనమల నియోజకవర్గంలోని తరిమెలలోకి ప్రవేశిస్తుందని ఆయన పేర్కొన్నారు.