పాస్టర్లతో భేటీ
7 May, 2018 14:17 IST
ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గుడివాడలో పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలుసుకున్నారు. తమకు కనీస వసతులు కరువయ్యాయని వారు వివరించారు. తమకు ప్రత్యేకంగా కమ్యూనిటీహాలుని నిర్మించాలని, అట్లాగే శ్మశానం కూడా లేని దుస్థితి ఉందని వారు ఈ సందర్భంగా జననేత దృష్టికి తీసుకుని వచ్చారు.