కాశీపురం చేరుకున్న పాదయాత్ర
21 Dec, 2018 10:56 IST
శ్రీకాకుళం: జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాశీపురం చేరుకున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన జననేతకు స్థానికులు పెద్దఎత్తున ఎదురేగి స్వాగతం పలకడంతోపాటు, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.