315వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌

6 Dec, 2018 18:58 IST
శ్రీకాకుళంః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 315వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఎస్‌ఎం పురం,కేశవరావు పేట వరుకు సాగుతుంది.మధ్యాహ్న భోజనం విరామం అనంతరం కేశవరరావు పేట, లక్షమడుపేట, నవభారత్‌ నగర్,ఫరిద్‌ పేట వరుకు సాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.