వైయస్ జగన్‌ను కలిసిన ముస్లింలు

11 Apr, 2018 12:52 IST
గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ముస్లింలు వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. తమ కష్టాలను జననేతతో చెప్పుకున్నారు. వారి సమస్యలపై స్పందించిన వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.