మెట్‌కోర్ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
22 Dec, 2018 12:08 IST
శ్రీకాకుళం: మెట్‌కోర్ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శించారు. ఫ్యాక్టరీ తెరిపించి ఉపాధి కల్పించాలని కార్మికులు వైయస్ జగన్‌ను కోరారు. అలాగే టెక్కలికి చెందిన మహిళ కలిశారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.