జననేతను కలుసుకున్న న్యాయవాదులు
14 Oct, 2018 13:17 IST
గజపతి నగరం: తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని న్యాయవాదులు జననేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్‌ను న్యాయవాదులు కలిశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జననేతకు వినతి పత్రం అందించారు. రాజన్న తనయుడు వారందరికీ భరోసానిస్తూ ముందకు సాగారు.