ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలేదన్నా..
16 Oct, 2018 11:59 IST
విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలేదని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న వందల్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు.