కొమ్మూరు చేరుకున్న వైయస్ జగన్
19 Mar, 2018 13:01 IST
గుంటూరు:
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను నుంచి ప్రారంభమైన 115వ రోజు ప్రజా సంకల్పయాత్ర పెద్దివారిపాలెం మీదుగా కొమ్మూరు చేరుకుంది. గ్రామస్తులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. కొమ్మూరులో వైయస్ జగన్ ప్రజా సంకల్ప మానవహారంలో పాల్గొని వైయస్‌ఆర్ సీపీ ఎంపీల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు.