వైయస్‌ జగన్‌ను కలిసిన ఐటీడీఏ ఉద్యోగులు

28 Nov, 2018 12:16 IST

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఐటీడీఏ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు జననేతను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌..అండగా ఉంటానని హామీ ఇచ్చారు.