రెండు నెలలుగా జీతాలివ్వడం లేదన్నా..
3 Oct, 2018 12:59 IST
జననేతను కలిసిన ఉపాధి ఫీల్డ్ అస్టిసెంట్లు
విజయనగరంః ఉపాధి ఫీల్డ్ అస్టిసెంట్లు వైయస్ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. పదమూడేళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదన్నారు. ఉద్యోగభద్రత కూడా లేదని వాపోయారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.