పాదయాత్ర గ్రామాల్లో కోలాహలం
2 Dec, 2018 11:16 IST
శ్రీకాకుళం : వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో కోలాహలం కనిపిస్తోంది. ఆదివారం నాడు పలు గ్రామాల్లో జననేతకు స్థానికలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఉంగరాడమెట్ట, కుమ్మరి అగ్రహారం తదితర ప్రాంతాల్లో బారులు తీరిన ప్రజలను తమ సమస్యలను జననేతతో పంచుకున్నారు. వారందరికీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.