వైయస్‌ జగన్‌ను కలిసిన ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు

25 Oct, 2018 11:26 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు గురువారం కలిశారు. తాము ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకున్నా కూడా తమకు ఉపాధి కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు.