వైయస్ జగన్‌ను కలిసిన సీఆర్‌టీలు
23 Oct, 2018 13:04 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గిరిజన సంక్షేమ పాఠశాలల సీఆర్‌టీలు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్‌కు వివరించారు. డీఎస్సీలో తమ పోస్టులు కలిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతిపక్ష నేతను కోరారు.