వైయస్‌ఆర్ సీపీలోకి బీసీ నేతలు
24 Dec, 2017 16:15 IST
అనంతపురం:
కదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏపీ రజక సంఘం నేత లోగిడి జయన్న, పిడుగురాళ్ల బీసీ నేత కందుర్తి గురువాచారి, రజక సంఘం నేతలు పార్టీలో చేరారు.