140వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

18 Apr, 2018 18:54 IST

విజయవాడ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 140వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం నూజివీడు నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి వైయస్‌జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అగిరిపల్లి మండలంలోని ఎదర, కొత్త ఎదర గ్రామాల్లో వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది.