శ్రీముఖలింగంలో వైయస్ఆర్ కుటుంబం
31 Oct, 2017 18:44 IST
జలుమూరు: ప‌్రతి ఒక్కరు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తోడుగా నిలవాలని వైస్ ఎంపీపీ టి.సతీష్ అన్నారు. మంగళవారం శ్రీముఖలింగంలో వైయస్ఆర్ కుటుంబం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రైతులకు భరోసా ఏర్పడిందని, విద్యార్దులు ఉన్నత చదువులు చదివేందుకు మరింత చేదోడుగా ఉంటుందన్నారు.