తిమ్మాపురంలో గడపగడపకూ వైయస్ఆర్ కార్యక్రమం
15 May, 2017 18:15 IST
వెల్దుర్తి రూరల్: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో మంగళవారం గడపగడపకూ వైయస్‌ఆర్‌సీపీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆపార్టీ మండల కన్వీనర్ రవిరెడ్డి సోమవారం తెలిపారు. తమ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు విరివిగా తరలిరావాలని ఆయన కోరారు.