ఈదరాడలో గడప గడపకు వైయస్‌ఆర్‌

22 Feb, 2017 17:51 IST

తూర్పుగోదావరి: మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో గురువారం గడప గడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్‌ బుధవారం తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు రాజోలు నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలన్నారు.