దగాకోరు పాలన
10 Feb, 2017 11:11 IST

శ్రీకాకుళంః ఇచ్చాపురం కో ఆర్డినేటర్ ప్రియ, సాయి రాజ్ లు సోంపేట మండలంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు దగాకోరు పాలన గురించి ప్రజలకు వివరించి మోసపూరిత హామీలపై కరపత్రాలు పంపిణీ చేశారు.
.jpg)
తూర్పుగోదావరిః ముమ్మిడివరం నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్ంలో అన్నంపల్లి పంచాయతీలో రెండొవ రోజు గడప గడపకు వెైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది.
.jpg)