ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు
4 May, 2017 13:37 IST
ప్రకాశంః వైవీ సుబ్బారెడ్డి ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. మాజీ MLA లు బూచేపల్లి సుబ్బారెడ్డి ,శివప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో దర్శి మండలంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. చీమకుర్తి మాజీ MPP బూచేపల్లి వెంకయమ్మ , మరియు పలు మండలాల అథ్యక్షులు ,MPTC లు,ZPTC లు సర్పంచ్ లు పాల్గొన్నారు.