ఖమ్మంలో వైఎస్సార్సీపీ బోణీ
9 Mar, 2016 09:42 IST
ఖమ్మం) మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాలుగో డివిజన్ ను గెలుచుకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకన్న నాలుగో డివిజన్ లో గెలుపొందారు.