వైయస్ఆర్ విద్యార్థి విభాగంలో భాగస్వాములు కండి
11 Sep, 2017 15:08 IST
నెల్లూరు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థి విభాగం సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రూప్‌కుమార్‌లు పాల్గొన్నారు.