చంద్రబాబు దళిత ద్రోహి...
15 Nov, 2018 17:36 IST
వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున
అమరావతిః చంద్రబాబు దళిత ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు.పట్టా భూములకిచ్చే ప్యాకేజీని అసైన్డ్ భూముల రైతులకూ ఇవ్వాలన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు దళితులే తగిన బుద్ధి చెబుతారన్నారు.