జూలై 8,9 తేదీల్లో వైయస్సార్సీపీ ప్లీనరీ
5 May, 2017 16:08 IST
హైదరాబాద్ః తొలిసారిగా వైయస్సార్సీపీ విజయవాడలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమైంది. జూలై 8,9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది. ఇందు కోసం పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం అవుతున్నాయి. గత ప్లీనరీలన్నీ ఇడుపాయలపాయలో జరిగిన సంగతి తెలిసిందే.