Watch live: ఆళ్లగడ్డల నుంచి శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమం
24 Apr, 2015 12:55 IST
ఆళ్లగడ్డ: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి నేడు ఆళ్లగడ్డలో జరుగుతున్నది దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన శోభానాగిరెడ్డి విగ్రహాలను జగన్ ఆవిష్కరిస్తారని వివరించారు.