పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైయస్ఆర్‌సీపీ ఎంపీల ధర్నా
4 Apr, 2018 11:27 IST
ఢిల్లీ: ప‌్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ సీపీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఇవాళ ఉదయం ఎంపీలు ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదని ఎంపీలు హెచ్చరించారు.