లోక్‌సభలో వైయస్‌ఆర్‌సీపీ వాయిదా తీర్మానం
8 Mar, 2018 11:43 IST
ఢిల్లీ: ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇవాళ కూడా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు.