కేంద్రం దిగిరాక తప్పదు
10 Apr, 2018 15:24 IST
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకతప్పదని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా చర్చకు రాకుండా పారిపోయారని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఈ రోజైనా, రేపైనా దిగిరాక తప్పదన్నారు. మా శక్తిమేర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.