గిడ్డి ఈశ్వరి రాజీనామా చేయాలి
30 Nov, 2017 14:41 IST
విశాఖ: పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, కళావతి, పుష్పాశ్రీవాణి, కంబాల జోగులు డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.