చూస్తూ ఊరుకోం
21 Apr, 2018 13:00 IST
గుంటూరు: రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని అధికారులకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా పొలాలకు కొలతలు వేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. న్యాయ స్థానాల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.