బాధితులను పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

20 Oct, 2018 15:26 IST
విశాఖపట్నంః కేజీహెచ్‌లో డెంగీ వ్యాధితో చికిత్సపొందుతున్న శ్రీకృష్ణాపురం హెచ్‌ఎం జ్యోతితో పాటు రక్తహీనతతో బాధపడుతున్న ఆదివాసి మహిళలను వైయస్‌ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు.అరకు సమన్వయకర్త చెట్టి పాల్గుణ, భీమలింగం,బొంజుబాబు, తిరుపతి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.