గవర్నర్‌ను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు
1 Nov, 2018 11:54 IST

హైదరాబాద్: వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి ఏపీ ప్రభుత్వ తీరును గవర్నర్‌కు వివరించారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని పార్టీ నాయకులు గవర్నర్‌ను కోరారు.