వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతల భేటీ..

26 Oct, 2018 16:37 IST
 
హైదరాబాద్ః వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నేతల భేటీ అయ్యారు. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు హాజరై  వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం, ప్రభుత్వ తీరుపై చర్చించారు.హత్యాయత్నం జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ప్రభుత్వం తప్పుడు ప్రచారంపై  ప్రధానంగా చర్చ జరిగింది.