ఎన్నికల అధికారిని కలిసిన వైయస్ఆర్‌సీపీ నేతలు
8 Feb, 2017 16:02 IST
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడినా టీడీపీ నేతలు కోడ్ ఉల్లంగించడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎన్నికల కార్యాలయానికి వచ్చారు.