వివాహ వేడుకల్లో వైయస్ఆర్సీపీ నాయకులు
17 Feb, 2017 16:17 IST
ప్రకాశం: గిద్దలూరు మండలం లోని ముండ్లపాడు గ్రామం లో శుక్రవారం మండ్ల పిచ్చి రంగయ్య గారి కుమారుని వివాహం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే గిద్దలూరు పట్టణం లోని విఠకళ్యాణ మండపం లో రామిరెడ్డి వెంకటరామిరెడ్డి కుమారుని వివాహానికి ఐవీ రెడ్డి హాజరయ్యారు.