వైయస్సార్సీపీ కన్వీనర్‌కు మాతృవియోగం
25 May, 2017 18:25 IST
హాలహర్వి : హాలహర్వి మండల వైయస్సార్సీపీ కన్వీనర్ భీమప్పచౌదరికి మాతృవియోగం కలిగింది. భీమప్పచౌదరి తల్లి హనుమంతమ్మ(60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గురువారం హనుమంతమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భీమప్పచౌదరిని ఓదార్చారు. వైయస్సార్సీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, కోనంకి జనార్దన్‌నాయుడు, ఎంపీపీ బసప్ప తదితరులు