వైయస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం

26 Oct, 2017 11:10 IST

హైదరాబాద్ః వైయస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా..వద్దా? అనే అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.