తెలుగు ప్రజలకు వైయస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు..
24 Dec, 2018 12:20 IST
వైయస్‌ఆర్ జిల్లాః ఏసుక్రీస్తు లోకానికి వెలుగు అని వైయస్ విజయమ్మ తెలిపారు. భూమి మీదకు మానవ రూపంలో దిగివచ్చి ప్రాణం పెట్టారన్నారు. ఏసుక్రీస్తు తన జీవితంలో అందరికి ప్రేమను పంచారన్నారు. ప్రజలందరూ ప్రేమ,సంతోషం,శాంతి, సమాధానంతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.